Naturals For Health

Money Back Policy

 30-Day Money-Back Guarantee Policy (English)

We want you to feel confident trying Slim & Strength. If you don’t see any visible change after 30 days, and you followed the plan exactly, we’ll refund your money.

Eligibility Terms:

        • Offer is valid only on prepaid 1 KG orders.
        • Join our official WhatsApp Diet Group after your purchase.
        • Use the product daily as per instructions.
        • Follow the diet plan provided in the group.
        • Post daily updates (product usage + food photos) in the group.
        • Submit weekly weight photos (showing full body + scale with date).
        • Request a refund within 35 days of purchase.

Refunds will not be given if:

        • Order is not prepaid and 1 KG.
        • You miss daily updates or weekly progress photos.
        • You don’t follow the diet plan completely.
        • You submit the request after 35 days.
        • No proof of consistent use is provided.

    💬 We created this plan to help you succeed. Stay consistent, and you’ll see results.

PCOD / Thyroid – Special Note in Money-Back Policy

If you have PCOD or thyroid, your body may not see immediate weight loss, and that’s completely normal.
However, you may still notice positive changes such as:

        • Better energy levels
        • Reduced bloating
        • Improved digestion
        • Controlled cravings or appetite

So our 30-day guarantee for PCOD/thyroid users is based on overall wellness improvement, not just only weight.
If you follow the plan exactly and experience no improvement at all, you’re eligible for a refund.


30 రోజుల మనీ బ్యాక్ హామీ విధానం (Telugu)

మీరు 30 రోజులపాటు ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అయి కూడా ఎలాంటి ఫలితం కనిపించకపోతే, మేము మీకు డబ్బులు తిరిగి ఇస్తాము.

అర్హత నిబంధనలు:

        • 1 కిలో ప్రీపెయిడ్ ఆర్డర్స్‌కే ఈ హామీ వర్తిస్తుంది.
        • కొనుగోలు తర్వాత మా వాట్సాప్ డైట్ గ్రూప్‌లో చేరాలి.
        • పౌడర్‌ను ప్రతి రోజు సూచనల ప్రకారం ఉపయోగించాలి.
        • గ్రూప్‌లో ఇచ్చిన డైట్ ప్లాన్‌ను కచ్చితంగా పాటించాలి.
        • ప్రతి రోజు అప్‌డేట్స్ (వాడే పిక్స్  + తీసుకునే ఫుడ్ పిక్స్ ) గ్రూప్‌లో షేర్ చేయాలి.
        • ప్రతి వారం బరువు మార్పు ఫోటోలు షేర్ చేయాలి (ఫుల్ బాడీ + డేట్‌తో వేటింగ్ స్కేల్).
        • 35 రోజులలోపే మనీ బ్యాక్ కోరాలి.

డబ్బులు తిరిగి ఇవ్వబడవు, ఎప్పుడు అంటే:

        • ఆర్డర్ 1 కిలో ప్రీపెయిడ్ కాకపోతే.
        • మీరు రోజువారీ అప్‌డేట్స్ లేకపోతే.
        • వారం వారం ఫోటోలు షేర్ చేయకపోతే.
        • డైట్ ప్లాన్ పాటించకపోతే.
        • 35 రోజుల తర్వాత అడిగితే.
        • సరైన ప్రూఫ్ ఇవ్వకపోతే.

💬 మీ ప్రయాణాన్ని ఫలవంతంగా మార్చడమే మా లక్ష్యం. మీరు కచ్చితంగా పాటిస్తే ఫలితం. 

మీకు PCOD లేదా థైరాయిడ్ ఉంటే, మీ శరీరం తక్షణ బరువు తగ్గడం చూపకపోవచ్చు – ఇది సర్వసాధారణం.
అయినా మీరు క్రింది ఆరోగ్య మార్పులు గమనించవచ్చు:

        • శక్తి స్థాయిల పెరుగుదల
        • ఉబ్బరం తగ్గడం
        • మెరుగైన జీర్ణక్రియ
        • ఆకలి నియంత్రణ

కావున, PCOD/థైరాయిడ్ ఉన్న వినియోగదారుల 30 రోజుల హామీ బరువు మీద కాక, ఆరోగ్యాన్నిబట్టి ఉంటుంది.
మీరు ప్లాన్‌ను పూర్తిగా పాటించి ఎటువంటి మార్పూ గమనించకపోతే, మీరు రీఫండ్‌కి అర్హులు.

Order Now!

WhatsApp Chat
×

Connect Us On WhatsApp: